మల్లపూర్ మండలం లో మొదటి బ్యాంక్ - సిండికేట్ బ్యాంక్ మొగిలిపేట

                             1981 ప్రాంతం లో మన గ్రామాలను దొరలు పరిపాలిస్తున్న రోజుల్లో మన గ్రామం లో ఫోన్ సౌకర్యం అలాగే బ్యాంక్ సౌకర్యం ఉన్నాయి . ఆనాటి గ్రామ పెద్దలు చాలా శ్రమించి మన గ్రామానికి బ్యాంక్ ను మంజూరి చేయించారు . ఇప్పటికీ చుట్టుపక్కల పది గ్రామాలకు మన బ్యాంక్ సీవలు అందిస్తున్నది .
              తొలుత పెద్దబాపు శ్రీ రాజేశ్వర్ రావ్ ఇంట్లో మన బ్యాంక్ ఉండేది . మూడు దశాబ్దాల పాటు అదే భవనం నుండి సేవలు అందించింది . అనంతరం నేడు బస్టాండ్ సమీపం లో గల భవనం లోనికి మార్చబడింది .




పై  రెండు  ఫోటోల్లో కనబడుతున్నవి పాత భవంతి లోని బ్యాంక్ చిత్రాలు .




 
ఈ పై రెండు చిత్రాల్లో కనిపిస్తున్నవి నూతన భవంతి లోనికి మారిన బ్యాంక్ చిత్రాలు .

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట