బతుకమ్మ ను పేర్చడం కోసం వాడే పూలు - గునక, కట్లె, బంతి, తంగేడు చూడండి.

తెలంగాణ ఆడపడుచుల పండుగ :
                  బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆరాధ్య దైవం. సంవత్సరాని కొకసారి గౌరమ్మ ను తలచుకొని మురిసిపోయే రోజు. ఇంటిల్లిపాది ఎదిరి చూసి చూసి పండగ రాగానే అటు పూల కోసం ఇటు నిత్య నైవేద్యం కోసం పరుగులు పెట్టే రోజు. రోజూ  సాయంత్రం ఊరు వాడ అంతా కలసి మనసారా ఆటాడుకునే రోజు . బతుకమ్మ రోజు.

బతుకమ్మ ను పెర్చడానికి వాడే పూలు ఇవి :
                              ఈ పూల కోసం ఆ ఇంటి అన్నయ్య , నాన , అమ్మ , అమ్మమ్మ, అక్కయ్య , తాతయ్య ఒకరేంటి అంతా అడవి కి పరుగో పరుగు.

తంగేడు పువ్వు :




కట్లె పువ్వు :




గునుక పువ్వు : ఈ పువ్వును అధికంగా వాడతారు.



బంతి పువ్వు :



బతుకమ్మ ను ఈ పూల తో ఎలా పెర్చుతారో ఈ లింక్ ని నొక్కడం ద్వారా చూడండి :



Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట