మన పంటపొలాల్లో వానపాములు - బుర్కబెడ్డలు కనబడుతున్నాయా ! చూడండి.
మన గోరటి ఎంకన్న రాసిన "పల్ల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల " అనే పాటలో ఒక దగ్గర ఇలా అంటాడు ... " తొలకరి జల్లు కు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయేర వాన పాములు నత్తగుల్లలు భూమిల ఎందుకు బతుకుత లేవు - పత్తి మందుల గత్తర వాసన రా ఈ పంట పొలాలల ...... " నిజంగానే మన పంట పొలాల్లో నేడు వానపాములు , నత్తగుల్లలు , బుర్కబెడ్డలు మాయమైనాయి . ఎరువులు, మందుల వాడకం వల్ల వాటి ...